ప్రపంచంలో కొన్ని కొన్ని వస్తువులకు బాగా డిమాండ్ ఉంటుంది. ఇక చాల మంది చాల రకాల పంటలు పండిస్తూ ఉంటారు. తాజాగా అత్యంత విలువ అయినా పంటను పండించి వార్తల్లో నిలుస్తున్నాడు బిహార్‌కు చెందిన ఒక రైతు. ఇక అతడు పండించే ప్రత్యేకమైన కూరగాయల ధర పదులు, వందలల్లో ఉండదు ఏకంగా వేలల్లోనే ఉంటుంది. అయితే ఇంతకీ ఏం పంట అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ వార్త చదివేయండి మరి.