రేషన్ షాపు లోనే ఆధార్‌కు మొబైల్ నెంబర్ అనుసంధానం చేసే ప్రక్రియ నిర్వహించేందుకు పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది