జగనోరిని కేంద్రంగా చేసుకుని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఒకానొక దశలో రఘు రామ కృష్ణం రాజును పార్టీ నుండి తొలగించాలని భావించినా కేంద్రంలో బీజేపీతో తనకున్న పరిచయాల కారణంగా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. ఈ విధంగా అంతర్గత శత్రువుగా ఉన్న ఎంపీ రాజు ఒక అత్యంత కీలకమైన సంచారాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే బయటపెట్టేలా చేశాడు.