తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని అనుకున్నాం. ఉన్న కొలువులు పోతాయని ఊహించలేదు అంటూ బోరున విలపించింది. ఇలా ఆమె అంతమంది ముందు కొంగు చాపి కాళ్ళు మొక్కుతూ ఉద్యోగాన్ని ఇవ్వమని అడుక్కోవడం అక్కడున్న వారందరి మనసులను చలింప చేసింది.