మహిళల అవసరాలను ఆసరాగా చేసుకొని కొంత మంది వారి చేత వ్యభిచారం చేపిస్తూ డబ్బులు పోగు చేసుకుంటున్నారు. సిటీలోని పెద్ద మాల్. అందులో స్పా సెంటర్.. రాత్రిపూట సడన్ గా పదుల సంఖ్యలో పోలీసులు ఆ హోటల్ వద్దకు చేరుకున్నారు. ఎవరో సినీ ప్రముఖులో, రాజకీయ నాయకులో ఆ హోటల్ వద్దకు వచ్చి ఉంటారని అంతా భావించారు.