జామ ఆకుతో జుట్టు రాలదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత తరుణంలో హెయిర్ ఫాల్ సమస్య ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. జెనిటిక్స్ పరంగా.. అనారోగ్య పరమైన సమస్యలతో వెంట్రుకలు రాలుతూ ఉంటాయి. కాలుష్యం కారణంగా.. మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు రాలుతూ కనిపిస్తాయి. ఎవరికైనా ఆడవారికైనా, మగవారికైనా అందంగా కనిపించాలంటే జుట్టు ఉండాల్సిందే. జుట్టు ఒత్తుగా కనిపిస్తేనే అందంగా కనిపిస్తారు.