గ్యాస్ సిలిండర్ వాడని వారంటూ ఎవరు లేరు. అయితే గ్యాస్ సిలిండర్ వియోగదారులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ధరల పెంపు నిర్ణయం ఈరోజు నుంచే అమలులోకి వచ్చింది. తాజాగా సిలిండర్ ధరను రూ.25 పెంచాయి ఆయిల్ కంపెనీలు. కమర్షియల్ సిలిండర్ ధర రూ.184 పెరిగింది. ఈ కొత్త ధరలు 2021 ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి వచ్చాయి.