ప్రధాని మోడీ మాస్క్ విలువ ఎంతో చెప్పాలి అంటూ ఒక వ్యక్తి దరఖాస్తు చేయగా అలాంటి వ్యక్తిగతమైన వివరాలు తెలప లేము అంటూ స్పష్టం చేస్తోంది పీఎంవో