ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి రాజకీయాలు కాస్త మారినట్లే కనిపిస్తున్నాయి. సోము ఎప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకమనే విషయం తెలిసిందే. అసలు చెప్పాలంటే బాబు అంటే సోముకు పడదు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ విషయం సోము అధ్యక్షుడు అయ్యాక కూడా తెలుస్తోంది.