ఏపీ పంచాయితీ పోరు హోరాహోరీగా సాగుతుంది. ఇప్పటికే రెండు విడతల నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఇక మూడో విడత నామినేషన్స్ మొదలు అవుతున్నాయి. ఇక ఈ పంచాయితీ పోరులో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. అధికారంలో ఉండటం వైసీపీకి బాగా అడ్వాంటేజ్ అవుతుంది.