నేటి సమాజంలో చాల మంది సోషల్ మీడియాను వాడుతూనే ఉన్నారు. ఇంకా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్.. ఇలా.. అందరూ సోషల్ మీడియా అకౌంట్లు కలిగి ఉన్నారు. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి దానికొచ్చే లైకులు, కామెంట్లు చూసి మురిసిపోయే వారు చాలామంది ఉన్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా మోసాలు పెరిగిపోయాయి.