చాల మంది పైనాపిల్ ని ఇష్టంగా తింటుంటారు. ఇక ఆరోగ్యకరమైన పండ్లలో పైనాపిల్ ఒకటి. అయితే పైనాపిల్లో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం, రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ చాలా మంది ఈ పండ్ల పై ఉండే పొట్టును పనికిరానిదిగా భావిస్తారు. దీనిలో చాలా పోషకాలు ఉన్నాయని తెలియకపోవడమే ఇందుకు కారణం.