ప్రప్రంచంలో రోజు ఎక్కడో చోట అనేక వింతలు విడ్డూరాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. 2020 నుంచి ఎప్పుడు చూడని వింత వింత సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కలియుగం అంతం కాబోతుందంటూ భయపడుతున్నారు. రాబోయే రోజులు మరింత గడ్డుగా మారబోతున్నాయని, దానికి ఈ సంఘటనలే నిదర్శనమని చెప్పుకుంటున్నారు.