హైదరాబాద్ లో కరోనా తర్వాత ఇప్పుడు మరో వ్యాధి కలకలం రేపుతోంది.. ఒక్క రాత్రి తోనే ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. రోడ్ల మీద జనాలు కుప్ప కూలి పోతున్నారు.నగరంలోని నారాయణగూడ పరిధిలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆటో డ్రైవర్లు నిమిషాల వ్యవధిలో ఒక్కసారిగా కూప్పకూలి మృతి చెందారు.