ప్రియురాలి తో పాటు ఆమె తల్లి పై కూడా పెట్రోల్ పోసి ఇక ఆ తర్వాత తాను కూడా పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది.