ఒంటరితనం కొన్ని సార్లు మంచి చేస్తే.. మరికొన్ని సార్లు చెడుని కలిగిస్తుంది. ఇక ఆధునిక జీవన విధానంలో ప్రతి ఒక్కరూ రేసులో గెలిచేందుకు పరుగులు తీస్తుంటారు. ఫర్ ఏ చేంజ్.. కొంత సమయం ఏ పని- పాట లేకుండా ఖాళీగా కూర్చోండి. ఖాళీగా కూర్చోవడం అంటే ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉంటూ.. ఇంటి పని, వంట పని చేయడం, టీవీ చూడటం, లేదా ఫోన్లో చాటింగ్, గేమ్ ఆడటం లాంటివి చేసుకుంటూ కాలం వెల్లదీయడం కాదు.