సగ్గు బియ్యంలో ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి. దీంతో ఈ ఆహారానికి ప్రాధాన్యత ఎక్కువే అని చెప్పుకోవచ్చు. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి సగ్గు బియ్యం ఎంతో తోడ్పడుతుంది. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్, విటమిన్-బీ వల్ల శరీరానికి ఎంతో మేల చేస్తుంది. గర్భిణులు, శిశువులకు సగ్గు బియ్యం ఎంతో శ్రేయస్కరం.