సొంత ఇల్లు, సొంత కారు ఉండాలని చాల మంది కలలు కంటుంటారు. ఇక కరోనా సమయంలో మీరు కూడా సొంత కారు కొనుకోవాలని అనుకుంటున్నారా. అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక దేశంలో అతిపెద్ద కార్ల సంస్థ మారుతి సుజుకి అంటే ముఖ్యంగా మిడిల్ క్లాస్ ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందింది. మారుతి పట్ల అన్ని వర్గాల ప్రజలపై ప్రత్యేక అభిమానం కూడా కనిపిస్తుంది. కారు కొనాలి అనుకోగానే ముందుగా గుర్తొచ్చేది మారుతి సుజుకి మాత్రమే.