విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను అని తెలిపారు. తన రాజీనామా లేఖను ఏపీ అసెంబ్లీ స్పీకర్‌కు కూడా పంపించారు. పార్టీలకు అతీతంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ ఈ సమస్యపై పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.