ఆంధ్ర కు సంబంధించిన ఇంత పెద్ద నిర్ణయాన్ని అంత సులువుగా ఎలా తీసుకున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర కి మేలు చేయకపోగా... నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకోవడం పట్ల మోడీ గారి ఉద్దేశం ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.