తాజాగా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబును ఈ విషయంపై అరెస్టు చేశారు పోలీసులు. సర్పంచ్ ఎన్నికల్లో లాలం కోడు వార్డు నెంబరు అభ్యర్థిని పోటీ నుంచి తప్పుకోవాలంటూ ఫోన్ చేసి బెదిరించినటువంటి నేపథ్యంలో కన్నబాబురాజు మీద రాంబిల్లి పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేయగా... ఆయన్ను అరెస్టు చేశారు.