ఏడేండ్లుగా తనతో ప్రేమాయణం సాగించి ఇప్పుడు మరొకరితో పెండ్లికి సిద్ధపడిందన్న కోపంతో ఓ వ్యక్తి తన ప్రియురాలిపై కిరోసిన్ పోసి తగులబెట్టాడు. ఆమెతోపాటు ఆమె తల్లికి కూడా నిప్పంటించాడు. ఆ తర్వాత తనపై కూడా కిరోసిన్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ దారుణం జరిగింది