సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిలు అవినీతికి పాల్పడుతున్నారు. ఇక పురుషులతో సమానంగా మహిళా అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. ఇటీవల చాలామంది మహిళా అధికారులు లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు.. తాజాగా ఏపీలో ఒకే రోజు ఇద్దరు మహిళా అధికారుల అవినీతి భాగోతాలు బయటపడ్డాయి.