ఈ లేఖ రాయడం పట్ల సీఎం జగన్ యొక్క లక్ష్యం ఏమిటి..?? దాని వల్ల ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ నామమాత్రంగా ఈ లేఖతో స్పందించి చేతులు దులుపుకున్నారు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.