గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణులు తీసుకునే ఆహారం బట్టే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. ఇక గర్భిణీలకు హెల్తీ అండ్ న్యూట్రీషియన్ ఫుడ్స్ ను అధికంగా తీసుకోవాల్సిందిగా డాక్టర్స్ సూచిస్తుంటారు. గర్భం పొందిన తర్వాత ప్రతి గర్భిణీ ఆమె తీసుకునే ఆహారాల పట్ల తగిన జాగ్రత్తలు కలిగి ఉండటం చాలా అవసరం. గర్భణిలు రెగ్యులర్ గా తీసుకోవాల్సిన ఆహారాల్లో కొన్ని తినాల్సినవి, కొన్ని తినకూడనవి కూడా ఉంటాయి.