వంశీకే పూర్తి పగ్గాలు అప్పచెబుతున్నట్లు ప్రకటించారు ఏపీ అధికారపార్టీ వాళ్లు. దాంతో నియోజకవర్గం మొత్తం వంశీ చేతికి చేరినట్లు అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుత చర్చ ఏమిటంటే.. అయితే కాస్త చిన్నబుచ్చుకున్న వెంకట్రావు ఇప్పుడు పార్టీలో ఉంటారా లేక టీడీపీలో చేరుతారా అన్న అంశం ఆసక్తికరంగా మారింది