దేశంలో రోజురోజుకు క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. ఓ భర్త తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం రెండు గంటల్లోనే అతడు కూడా చనిపోయాడు. పంజాబ్‌లోని మొహాలీలో ఈ దారుణం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన వారిస్ ఖురేముద్దీన్ (33), భోపాల్‌కు చెందిన యువతి వర్ష చౌహాన్‌తో 2019లో పెళ్లి జరిగింది.