నేటి సమాజంలో చాల మంది బెట్టింగ్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అదే కోణంలో రష్యాలో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక ఇలాంటి కేసులు సోషల్ మీడియాలో ఈమధ్య కాలంలో నిరంతరం వస్తున్నాయి, దీనివల్ల అటు ప్రభుత్వ పరంగానూ, అటు స్థానికంగానూ సమస్యలు పెరిగాయి.