దేశంలో కరోనా సమయంలో పొదుపు చాలా ముఖ్యం. చాల మంది కష్టపడి డబ్బును సంపాదిస్తారు.కానీ దానిని ఎలా పొదుపు చేయాలో తెలియక అన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. అటు భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది అయితే బీమా చేస్తుంటారు. ఇందుకోసం చాలా స్కీంలు ఉన్నాయి. దిగ్గజ బీమా కంపెనీ ఎల్ఐసీ అయితే మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా పలు బీమా పాలసీలను అమలులోకి తీసుకొచ్చింది.