ఫిబ్రవరి నెల అంటేనే చాలు లవర్స్ కి రోజు ఏదొఒక్క గిఫ్ట్ ఇవ్వాల్సిందే. ఇక ఆ నెలలో ఫిబ్రవరి 14 వరకు ప్రేమికుల వారోత్సవాలు కొనసాగుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ప్రేమికుల దినోత్సవం. దీంతో నిన్న చాక్లేట్ డే జరుపుకున్న లవర్స్ ఇవాళ టెడ్డీ డే జరుపుకుంటున్నారు. మరి టెడ్డీ బేర్స్ని అమ్మాయిలు ఎందుకు అంతలా ఇష్టపడతారో తెలుసుకుందాం.