తాజాగా ఓ మహిళ గర్భం దాల్చిన కొద్ది రోజులకే రెండోసారి గర్భవతి కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఆమె అప్పటికే కడుపులో ఒక బిడ్డను మోస్తుండగా మరోబిడ్డ గర్భంలో తయారవుతుంది. ఈ అరుదైన ఘటన ఇంగ్లాండ్‌లోని ట్రౌబ్రిడ్జ్‌లో చోటు చేసుకుంది.