టీకా చేసుకున్నప్పటికీ 8 మంది వైద్య సిబ్బంది కరోనా వైరస్ బారిన పడిన ఘటన మంచిర్యాలలో వెలుగులోకి వచ్చింది.