భార్య పుట్టింటికి వెళ్ళడం తో భర్త రెచ్చిపోయి మునిగితేలడం తో భార్య పోలీసులను ఆశ్రయించిన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ లో వెలుగులోకి వచ్చింది.