సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎదో ఒక్క ప్రాంతంలో కామాంధుల వికృత చేష్టలకు అమ్మాయిలు బలైపోతూనే ఉన్నారు. తాజాగా 13 ఏళ్ల మానసిక వికలాంగురాలు. లోకం పోకడ తెలియని ఆ అమాయకురాలిపై ఇద్దరు కామాంధుల కన్ను పడింది. ఆమెకు స్వీట్లు ఇస్తామంటూ ఆశచూపి ఆమెపై లైంగిక దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.