కరోనా క్లిష్ట సమయంలో చాల మంది జీవనోపాధి కోల్పోయారు. దీంతో కొంతమంది దొంగలుగా మారారు. చిన్న చిన్న అవసరాల కోసం మొదలు పెట్టిన దొంగతనాలు వారి వృత్తిగా మారుతుంది. కష్టపడకుండా ఒక్కటి రెండు ఇండ్లకు కన్నాలు వేస్తె చాలు నెల రోజులు హ్యాపీగా బ్రతకొచ్చు అని అనుకుంటున్నారు. ఇంటర్ విద్యార్ధులు. డబ్బులు సంపాదించి ఎంజాయ్ చేయాలనుకున్నారు. కానీ, సరియైన మార్గంలో డబ్బు సంపాదించి ఉంటే మంచిగానే ఉండేది.