మీరు కొత్తగా కారు కొనుకోవాలని ఆలోచిస్తున్నారా. అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక భారత మార్కెట్లో టాటా మోటార్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కంపెనీకి చెందిన కార్లు జనాలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. టాటా మోటార్స్ ప్రతి ఏడాది కొత్త రకం కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంటుంది.