ఫలితాల విషయంలో ఎవరి లెక్కలు వాళ్ళవి.. దేనిని నమ్మాలి... మరి అసలు నిజం ఎవరికి తెలుస్తుంది అంటే, లోకల్ పబ్లిక్ కి తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు 38 శాతం ఓట్లు వచ్చాయి ఇదే వైసిపి పతనానికి నాంది అంటున్నారు. సేమ్ టైం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 82 శాతం సీట్లు మాకే వచ్చాయి అని చెబుతున్నారు.