బారిష్ పూజ చేసి డబ్బులు వర్షం కురిపిస్తారు అంటూ అమాయకులను మోసం చేస్తున్న ముఠాను ఇటీవల అరెస్టు చేశారు పోలీసులు. సంఘటన పెద్దపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.