ఇప్పుడు జరిగిన పంచాయితీ ఎన్నికలలో గుంటూరు జిల్లాలో చాలా గ్రామాల్లో నోటాతోనే ఫలితాలు తలక్రిందులయ్యాయి. ముఖ్యంగా బాపట్ల మండలం వెదుళ్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కుంచాల గోవిందమ్మ పోటీ చేసి కేవలం 30 ఓట్లతో గెలుపొందారు.