ఏపీలో తొలివిడత ఎన్నికలు ప్రశ్నతంగా ముగిశాయి. ఇక ఏపీలో ఎన్నికల వేళా చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ప్రచారాలు, గుర్తుల సంగతి అటుంచితే.. బంధువుల మధ్య పోటీలు ఆసక్తికి రేకెత్తిస్తున్నాయి. అత్తాకోడళ్లు, అన్నాదమ్ములు, తోటికోడళ్లు, మామాఅల్లుళ్లు ఇలా బంధువల మధ్య పోరు జరుగుతోంది. ఐతే ఇక్కడ విచిత్రంగా భార్యాభర్తలు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది.