సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. చిన్న కారణాలకే పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ప్రాణాలను తీసేస్తున్నారు. అలాంటి కోణంలో మరో ఘటన చోటు చేసుకుంది. ఆ మోడల్ చాలా అందంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్యూటీ క్వీన్. ఇంతటి అందాల రాశిని వారు ఊరుకుంటరా. మోడల్ ఏజెన్సీలు, ఇండస్ట్రీ ప్రముఖలు పిలిచి మరి అవకాశాలు ఇచ్చారు. తన కంటూ ఓ గుర్తింపు లభించింది. మోడల్ గా ఎదుగుతున్న సమయంలోనే ఇంట్లో వాళ్లు పెళ్లి చేశారు.