ఫీజు చెల్లించాలి అంటూ స్కూల్ యాజమాన్యం ఒత్తిడి చేయడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.