తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కు ముందు బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ కొనసాగించనున్నారు.