విద్యార్థిని విందు కోసం ఇంటికి పిలిచినా అధ్యాపకులు లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించిన ఘటన హైదరాబాద్ నగరంలోని మాదాపూర్లో వెలుగులోకి వచ్చింది.