ఊహన్ కరోనా వైరస్ మూలాలు కనుగొనేందుకు స్వతంత్ర కమిటీ వేయాలని అమెరికా డిమాండ్ చేసినప్పటికీ చైనా మాత్రం సైలెంట్ గానే ఉండిపోయింది