నిండు గర్భిణిని తన భర్తే సజీవ దహనం చేశాడు. అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు నిలదీసినందుకు కనికరం లేకుండా కడతేడ్చాడు. పెళ్లే 12 ఏళ్ల తర్వాత గర్భవతి అయినా ఆమెను పట్టించుకోవడం మరిచాడు. గర్భివతి కానప్పుడు అత్తారింటి వాళ్లు హేళన చేయడం.. భర్త వేధింపులకు పాల్పడటం జరిగేది. దీంతో ఆమె భర్త కూడా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.