ఠాగూర్ సినిమా రిపీట్.. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన పవన్ నర్సింగ్ కోర్సు కోసం ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజిలో చేరాడు. నిన్న ఉదయం తలనొప్పి అని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో రాత్రికి అతడి ఆరోగ్య పరిస్థితి భయంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.