ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చూడటానికి ఎంతో చిన్నగా ఉండే ఈ పండ్లు ఎంతో తియ్యగా, పులుపుగా ఉంటాయి. సీజన్ ఫ్రూట్స్‌తో పోల్చుకుంటే.. ద్రాక్ష పంట అన్ని సీజన్లలో పండుతుంది. కాబట్టి ద్రాక్ష ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది. ద్రాక్ష ఎరుపు, పచ్చ, నీలి రంగుల్లో ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.