అధికార పార్టీ కూడా రెండో విడత ఎన్నికల సందర్భంగా ప్రచారాలను పెద్ద ఎత్తున చేపట్టింది. ఏపీలో ఈ రెండు పార్టీలు గ్రామ పంచాయతీ ఎన్నికలను చాలెంజ్ గా తీసుకొని ప్రచారాల్లో స్పీడ్ ను పెంచాయి. అయితే నేడు రెండవ విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి