రాష్ట్రంలో రెండవ విడత పోలింగు ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఉదయం పోలింగు కొంచెం మందకొడిగా సాగినప్పటికీ, ఇప్పుడిప్పుడే పోలింగు శాతం జోరందుకుంది. రెండవ విడత ఎన్నికల్లో అయినా మరిన్ని స్థానాలు గెలుపొందడానికి టీడీపీ నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు.